ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆరోన్ సమ్మర్స్(30) రేప్ కేసులో జైలు శిక్ష ఎదుర్కోనున్నట్లు కాన్‌బెర్రా టైమ్స్ తెలిపింది. 2018లో 22 ఏళ్ల వయసులో SMలో పరిచయమైన 15 ఏళ్ల బాలికపై స్కూల్‌లోనే లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు నమోదైనట్లు వెల్లడించింది. సమ్మర్స్ 2021లో అరెస్టై బెయిల్‌పై బయటికి వచ్చాడని, తాజాగా కోర్టులో తప్పు ఒప్పుకున్నట్లు పేర్కొంది.
క్రీడలు
బాలికపై రేప్.. మాజీ క్రికెటర్‌కు జైలు శిక్ష!
Advertisement
Advertisement
Advertisement


