శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ FDపై వడ్డీరేట్లలో మార్పులు చేసింది. అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం వరకు సవరించింది. రూ.10 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ వడ్డీ పెంపు వర్తించనుంది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్ట్లపై వడ్డీరేటును 6.75% నుంచి 6.85 శాతానికి పెంచగా, 15 నెలల డిపాజిట్లపై 7.05% నుంచి 7.10 శాతానికి, 18-23 నెలల్లోపు డిపాజిట్లపై 7.05 శాతానికి సవరించింది.
వ్యాపారం
శ్రీరామ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలపై వడ్డీ పెంపు
Advertisement
Advertisement
Advertisement


