హైదరాబాద్: 28°C
వ్యాపారం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి

Advertisement

NZB: బోధన్ పట్టణంలో బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై నిరసన తెలుపుతూ గురువారం మండల విద్య వనరుల కేంద్రంలో వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. యూనిఫామ్స్ సకాలంలో పంపిణీ చేయాలని, ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement