కొత్త EPF-2026 పథకంలో 25 శాతం కనీస నిల్వ లెక్కింపుపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పాక్షిక ఉపసంహరణ చేసే తేదీ నాటికి ఖాతాలో జమ అయిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ.. ఈ మూడింటినీ కలిపి 25 శాతం కనీస నిల్వగా లెక్కిస్తారు. అలాగే, EPF చందాదారుగా చేరి కనీసం ఏడాది సర్వీసు కాలం పూర్తి చేసిన తర్వాతే పాక్షిక ఉపసంహరణకు తొలి అవకాశం లభిస్తుంది.
వ్యాపారం
పీఎఫ్ కనీస నిల్వ 25 శాతం లెక్కింపు ఎలా?
Advertisement
Advertisement
Advertisement


