హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమల్లోకి సరికొత్త EPF, EPS, EDLI-2026 పథకాలు

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన సామాజిక భద్రత కోడ్‌లో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి పథకం-2026, EPS-2026, EDLI-2026 పథకాలు అమల్లోకి వచ్చాయి. పాత EPF-1952, EPS-1995, EDLI-1976 స్థానాల్లో వీటిని తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నియమాలకు అనుగుణంగా ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ కోసం నిలిపివేసిన EPFO సర్వర్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Advertisement

Advertisement