హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,770 పెరిగి రూ.1,44,550కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500గా పలుకుతోంది.

Advertisement

Advertisement