హైదరాబాద్: 28°C
వ్యాపారం

వడ్డీ డబ్బులు కట్ అవుతున్నాయా?

Advertisement

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS)లో పెట్టుబడి పెట్టిన వారు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 'ఫారం 121' సమర్పించడం తప్పనిసరి. ఒకవేళ ఈ ఫారం ఇవ్వడం మర్చిపోతే, మీ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం నుంచి పన్ను(TDS) కట్ అయిన తర్వాతే మిగిలిన నగదు మీ అకౌంట్లో పడుతుంది. డబ్బులను పూర్తిగా పొందాలంటే ఏప్రిల్‌లోనే ఈ ఫారం నింపి ఇవ్వాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Advertisement