కొత్త EPF-2026 నిబంధనల ప్రకారం, గతంలో అనారోగ్యం పేరిట ఎన్నిసార్లయినా పాక్షికంగా PF తీసుకునే వీలుండగా, ఇకపై ఏడాదికి గరిష్ఠంగా రెండుసార్లకే అనుమతిస్తారు. ఒకవేళ వేరే అవసరానికి ఒకసారి డబ్బులు తీస్తే, అనారోగ్యం కింద ఆ ఏడాది ఇంకొక్కసారే అవకాశం ఉంటుంది. అయితే, పిల్లల చదువు కోసం సర్వీసు మొత్తంలో 10 సార్లు, ఇల్లు కొనుగోలు లేదా మరమ్మతుల కోసం ఇకపై 5 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు.
వ్యాపారం
కొత్త పీఎఫ్ రూల్స్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement


