MBNR: అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండా ప్రభుత్వ పాఠశాలలో రూ.10 లక్షల ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్‌కు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
వ్యాపారం
పాఠశాల కాంపౌండ్ వాల్‌కు భూమిపూజ
Advertisement
Advertisement
Advertisement


