హైదరాబాద్: 28°C
వ్యాపారం

గూగుల్‌కు యూరప్ కోర్టులో భారీ షాక్

Advertisement

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న కేసులో గూగుల్‌కు యూరప్‌లో భారీ షాక్ తగిలింది. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరులో యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం గూగుల్ అప్పీల్‌ను తిరస్కరించింది. కంపెనీపై విధించిన 4.1 బిలియన్ యూరోల (భారత కరెన్సీలో రూ.37 వేల కోట్లు) జరిమానాను ఖరారు చేసింది.

Advertisement

Advertisement