హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిపా ప్రపంచకప్: సెనెగల్‌పై బెల్జియం విజయం

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. తాజాగా జరిగిన హోరాహోరీ పోరులో సెనెగల్‌ జట్టుపై బెల్జియం విజయం సాధించి ముందంజ వేసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గట్టి పోటీనివ్వగా, చివరకు పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియం జట్టు 3-2 స్కోర్‌ తేడాతో సెనెగల్‌ను ఓడించి ఉత్కంఠభరిత విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

Advertisement