హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: హైదరాబాద్‌ టార్గెట్ ఎంతంటే..?

Advertisement

హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ బ్యాటింగ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వరంగల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ అమన్‌ రావు (45), రిషికేత్ (38), సుంకరి ధీరజ్ (18), శౌనక్ (24) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో అజయ్‌ 3.. దేవ్, అఖిల్, ప్రణవ్, అభిరథ్‌ తలో వికెట్ తీశారు.

Advertisement

Advertisement