హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ రికార్డుపై కన్నేసిన అభిషేక్‌

Advertisement

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రికార్డుపై అభిషేక్ శర్మ కన్నేశాడు. ఇంగ్లండ్‌పై టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు(387) చేసిన ఓపెనర్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు. అభిషేక్ 6 ఇన్నింగ్స్‌ల్లో 288 పరుగులతో ఉన్నాడు. అతడు మరో 100 పరుగులు చేస్తే రోహిత్ రికార్డు బ్రేక్ అవుతుంది.

Advertisement

Advertisement