ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026 వేలంలో పాల్గొనేందుకు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రెడీ అయ్యాడు. రూ.10 లక్షల బేస్ ప్రైస్‌తో అతడు వేలం బరిలో నిలిచాడు. పంత్‌తో పాటు ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, సుయాష్ శర్మ, దిగ్వేష్ రాఠీ, కుల్దీప్ యాదవ్ కూడా ఈ వేలంలో పాల్గొననున్నారు. మొత్తం 600 మంది ఆటగాళ్ల పేర్లు వేలంలో నమోదయ్యాయి. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి.
క్రీడలు
DPL-2026 బరిలో రిషబ్ పంత్
Advertisement
Advertisement
Advertisement


