సరైన ఆహారం తీసుకోకపోవడం, రోజంతా కదలకుండా కూర్చోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. సరైన వ్యాయామం, నిద్ర లేకపోతే ఆహారపు అలవాట్లు ప్రభావితం అవుతాయి. తక్కువ నిద్ర, అనారోగ్యకర ఆహారం శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఆహారం, నిద్ర, వ్యాయామం ఈ మూడు విషయాలను సరిచేసుకోకపోతే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎవరికైనా కష్టమే.
ఆరోగ్యం
ఈ మూడు సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం
Advertisement
Advertisement
Advertisement


