హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పొట్ట ఆరోగ్యం బాగుండాలంటే..?

Advertisement

పొట్ట ఆరోగ్యం మెరుగుపడాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్యాక్ చేసిన స్నాక్స్, జంక్ ఫుడ్‌లో ఉండే ప్రిజర్వేటివ్స్ జీర్ణక్రియను మందగింపజేస్తాయి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు. వేపుళ్లు, మసాలాలు గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తాయి. కార్బోనేటెడ్ పానీయాలు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. వీటిని తగ్గించి, ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు, పండ్లు, మజ్జిగ తీసుకోవాలి.

Advertisement

Advertisement