హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC సెమీస్: ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం

Advertisement

టీ20 మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, గార్డనర్, జార్జియా తలో 2 వికెట్లు తీశారు. బ్యాటర్లలో హేలీ మాథ్యూస్ 30, కాంప్‌బెల్ 22, డాటిన్ 26 పరుగులు చేశారు.

Advertisement

Advertisement