స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌పై జింబాబ్వే ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కియా (140) శతకంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 410 రన్స్ చేయగా.. బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (140, 185) చేతులెత్తేసింది. ముజరబని(6W), నగరవ(5W), న్యూమన్(6W)ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 3వ రోజే మ్యాచ్ ముగిసింది.
క్రీడలు
జింబాబ్వే సంచలన విజయం
Advertisement
Advertisement
Advertisement


