ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఓటమిపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో మ్యాచ్‌లో 55 పరుగులు చేసిన తిలక్ వర్మ.. జట్టు విజయం కోసం కాకుండా, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి హీరో కావాలనే స్వార్థంతో ఆడాడని విమర్శించాడు. మిడిల్ ఓవర్లలో తిలక్, దూబే, అక్షర్ నెమ్మదిగా ఆడటం వల్లే భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిందని మండిపడ్డాడు.
క్రీడలు
తిలక్ వర్మ స్వార్థంగా ఆడాడు: శ్రీకాంత్
Advertisement
Advertisement
Advertisement


