హైదరాబాద్: 28°C
క్రీడలు

TG-20: కరీంనగర్ డైమండ్స్ భారీ స్కోర్

Advertisement

మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ 20 ఓవర్లలో 232/4 పరుగులు చేసింది. రాహుల్ రాదేశ్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు బాదాడు. చందన్(56*) హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో వికెట్‌కు వీరు 163 పరుగులు జోడించింది. కాగా, అశ్విన్ వేసిన 15 ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు వచ్చాయి.

Advertisement

Advertisement