ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆగస్టు నుంచి జరగబోయే T20 WC క్వాలిఫైయర్స్‌లో అతడు పోర్చుగల్ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు. హెన్రిక్స్ 2021లో చివరిసారిగా ఆసీస్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆసీస్ జట్టులో అవకాశాలు దక్కకపోవడంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా, 2016 IPLలో విజేతగా నిలిచిన SRH జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
క్రీడలు
పోర్చుగల్ తరఫున ఆడనున్న ఆసీస్ క్రికెటర్
Advertisement
Advertisement
Advertisement


