ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓడిపోవడంతో టీమిండియా కోచింగ్ స్టాఫ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను ఆ పదవి నుంచి తప్పించి.. జహీర్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జహీర్‌కు ఉన్న అనుభవం ప్రస్తుత జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా, ధోనీని మెంటార్‌గా నియమించాలని చెబుతున్నారు.
క్రీడలు
బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్..?
Advertisement
Advertisement
Advertisement


