హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ ఆరోపణలన్నీ అబద్ధం: శశాంక్ సింగ్

Advertisement

వంటమనిషిపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించాడు. ఆ వంటమనిషి చెప్పినవన్నీ అసత్యాలేనని కొట్టిపారేశాడు. అతడు జూన్ 25న తమ ఇంట్లో పనికి చేరినప్పుడు అన్ని వంటలూ వచ్చని చెప్పాడని, కానీ తీరా చూస్తే అతనికి వంట చేయడం అస్సలు రాదని శశాంక్ తెలిపాడు. అంతేకాకుండా, తమ ఇంట్లో రహస్యంగా వీడియోలు తీస్తూ దొరికిపోయాడని, అందుకే అతడిని దొంగగా భావించామని స్పష్టం చేశాడు.

Advertisement

Advertisement