హైదరాబాద్: 28°C
క్రీడలు

మహిళల T20 WC: నేడు తొలి సెమీఫైనల్

Advertisement

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2026లో భాగంగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ పోరులో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను వెస్టిండీస్‌ ఢీకొట్టబోతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఆసీస్ జట్టును విండీస్ ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. LIVE: JioHotstar.

Advertisement

Advertisement