పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్, అతని తండ్రి విశ్రాంత స్పెషల్ డీజీపీ శైలేష్ సింగ్‌లపై క్రిమినల్ కేసు నమోదైంది. వారి ఇంట్లో పనిచేసే వంటమనిషి.. తనపై శశాంక్, అతని తండ్రి, డ్రైవర్ కలిసి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
క్రీడలు
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్‌పై కేసు
Advertisement
Advertisement
Advertisement


