సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా గేమ్స్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇటీవల ముగిసిన T20 WCలో ఆడిన జట్టుతో పోలిస్తే ఇందులో కేవలం ఒక్క మార్పు మాత్రమే చేశారు. యస్తికా భాటియా స్థానంలో జి. కమలినిని ఎంపిక చేశారు. జట్టు: హర్మన్‌ప్రీత్(c), మంధాన(vc), షెఫాలీ, జెమీమా, దీప్తి, రిచా, జి. కమలిని, భారతి, చరణి, రేణుకా, క్రాంతి, అరుంధతి, శ్రేయాంక, రాధా, నందిని.
క్రీడలు
ఆసియా గేమ్స్‌కు భారత జట్టు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement


