భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడి పరువు పోగొట్టుకున్న భారత్.. బలమైన ఇంగ్లండ్ జట్టుపై వారి సొంత గడ్డ మీద ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లను JioHotstarలో వీక్షించవచ్చు. తొలి మ్యాచ్ రేపు రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది.
క్రీడలు
రేపటి నుంచే భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్
Advertisement
Advertisement
Advertisement


