హైదరాబాద్: 28°C
క్రీడలు

టీజీ20: పాలమూరుపై నల్గొండ విజయం

Advertisement

టీజీ20 లీగ్ 2026లో నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నల్గొండ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని నల్గొండ నైట్స్ 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రాహుల్ బుద్ధి 68 పరుగులతో రాణించాడు.

Advertisement

Advertisement