హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ రూల్ కొంపముంచింది: మాజీ క్రికెటర్

Advertisement

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ అతిగా ఊహించుకుని భంగపడిందని మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ విమర్శించాడు. టీ20 ప్రపంచకప్ విజయం, ఐపీఎల్ అనుభవమున్నా ఇండియా ఓటమిపై ఆయన మండిపడ్డాడు. బ్యాటింగ్ వైఫల్యం, నాసిరకం ఫీల్డింగ్‌ను తప్పుబడుతూ.. ఐపీఎల్‌లో 'ఇంపాక్ట్ రూల్' కారణంగా ఫీల్డింగ్‌కు దూరమవ్వడమే ఆటగాళ్ల ప్రస్తుత వైఫల్యానికి కారణమని రమేశ్ విశ్లేషించాడు. 

Advertisement

Advertisement