యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లో ఛాన్స్ ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'అతడి ఫామ్ అద్భుతంగా ఉంది. కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడిస్తే బాగుండేది. ఫామ్‌లో లేని ప్లేయర్లను బెంచ్‌పై కూర్చోబెట్టి ఇంగ్లండ్ సిరీస్ తొలి మ్యాచ్‌లోనే వైభవ్‌కు అవకాశమివ్వాలి. ఓపెనర్ లేదా నంబర్ 3లో బరిలోకి దింపాలి' అని సూచించాడు.
క్రీడలు
వైభవ్‌కు అవకాశమివ్వాలి: గవాస్కర్
Advertisement
Advertisement
Advertisement


