ఐర్లాండ్‌తో వరుస టీ20ల్లో టీమిండియా ఓటమిపాలవ్వడంపై ఐస్‌లాండ్ క్రికెట్ అసోసియేషన్ SMలో ట్రోల్స్ చేసింది. 'భారత ఆటగాళ్లను తీసుకొచ్చి ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలు సాధించాలంటే అసాధారణ ప్రతిభ కావాలి. అది గంభీర్ వద్దే ఉంది. అందుకే అతన్ని మా కోచింగ్ స్టాఫ్‌గా అస్సలు తీసుకోం' అంటూ పోస్ట్ పెట్టింది. మరోవైపు మాజీ క్రికెటర్ మంజ్రేకర్ సైతం గంభీర్ తీరును తప్పుపట్టాడు.
క్రీడలు
ఐర్లాండ్‌తో ఓటమి.. గంభీర్‌పై ట్రోల్స్
Advertisement
Advertisement
Advertisement


