వాము వాటర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వరుసగా 7 రోజులు వాము వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మెటబాలిజాన్ని పెంచి, కొవ్వును కరిగిస్తుంది. చిన్నపిల్లలకు కూడా వాము నీటిని స్వల్ప మోతాదులో ఇస్తే గ్యాస్ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
వారం రోజుల పాటు వాము వాటర్ తీసుకుంటే?
Advertisement
Advertisement
Advertisement


