మధ్యాహ్నం భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి నీరసం, అలసట, తలనొప్పి వస్తుంది. దీనివల్ల రాత్రి ఆకలి తగ్గి నిద్రలేమికి దారితీస్తుంది. జీవక్రియ దెబ్బతిని బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రోజూ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల లోపు భోజనం ముగించడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్యం
ALERT: ఇంకా భోజనం చేయలేదా..?
Advertisement
Advertisement
Advertisement


