సర్వాంగాసనం శరీరంలోని అన్ని అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది, అందుకే దీన్ని 'సర్వాంగాసనం' అంటారు. రోజూ సాధన చేయడం వల్ల అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆసనం చాలా మంచిది. తల భాగం కిందికి ఉండటం వల్ల మెదడుకు, ముఖానికి స్వచ్ఛమైన రక్తం అందుతుంది. అలాగే జీర్ణవ్యవస్తను మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆరోగ్యం
బరువు తగ్గాలనుకునే వారికి అద్భుత ఆసనం
Advertisement
Advertisement
Advertisement


