హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పాదాల విషయంలో జాగ్రత్తగా..!

Advertisement

వర్షాకాలంలో పాదాల రక్షణ ముఖ్యం. బయట నుంచి రాగానే లిక్విడ్ వాష్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో పాదాలు కడగాలి. తుడుచుకున్నాక వేళ్ల మధ్య యాంటీఫంగల్ పౌడర్ చల్లాలి. గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. వారానికి ఒకసారి గోరువెచ్చని షాంపూ నీటిలో పాదాలు ఉంచి, స్క్రబ్ చేసి ప్యుమిస్ స్టోన్‌తో శుభ్రం చేయాలి. మాయిశ్చరైజర్ రాయాలి. గాయాలుంటే ఇన్ఫెక్షన్లు కాకుండా జాగ్రత్తపడాలి.

Advertisement

Advertisement