హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కాఫీ తాగితే నిద్రమత్తు.. కారణం ఇదే!

Advertisement

కాఫీలోని కెఫిన్ వల్ల మనం యాక్టివ్ అవుతాం. కానీ కొందరికి మాత్రం కాఫీ తాగినా నిద్ర వస్తుంది. దీనికి కారణం మన శరీరంలో అలసటను పెంచే 'అడెనోసిన్' అనే రసాయనం. అయితే కెఫిన్ ఈ అడెనోసిన్‌ను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకుంటుంది, కానీ దాని ఉత్పత్తిని ఆపలేదు. దీంతో అడినోసిన్ శరీరంలో పేరుకుపోయి.. కెఫిన్ ప్రభావం తగ్గగానే నిద్రమత్తు ముంచెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement