హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మహిళలు హార్మోన్ల సమతుల్యతకు ఇలా చెక్ పెట్టండి

Advertisement

మహిళల ఆరోగ్యంలో హార్మోన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఈ అలవాట్లను సరిచేసుకోవడం ద్వారా హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. 1. సరైన నిద్ర లేకపోవడం 2.అధిక ఒత్తిడి 3. జంక్ ఫుడ్, అధిక చక్కెర తీసుకోవడం 4. పోషకాహార లోపం 5. తగినంత నీరు తాగకపోవడం 6. శారీరక శ్రమ లేకపోవడం 7. క్రమరహిత ఆహారపు అలవాట్లు 8. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం

Advertisement

Advertisement