గసగసాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే పీచుపదార్థం మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు గసగసాల కషాయం లేదా పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది. ఇందులోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం వీటిని వాడితే ఒత్తిడి తగ్గుతుంది.
ఆరోగ్యం
గసగసాలతో ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


