హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డైనింగ్ టేబుల్‌పై కూర్చొని తింటున్నారా..?

Advertisement

ఈ రోజుల్లో చాలామంది టీవీ లేదా మొబైల్ చూస్తూ డైనింగ్ టేబుల్‌పై తింటున్నారు. కానీ, నేలపై పద్మాసనంలో కూర్చొని తినడం మంచిది. కింద కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, బరువు అదుపులో ఉంటుంది. వెన్నెముక నిటారుగా ఉండి రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. కాబట్టి, డైనింగ్ టేబుల్ వదిలి రోజుకు ఒక్కసారైనా నేలపై కూర్చొని ప్రశాంతంగా తినాలి.

Advertisement

Advertisement