నేరేడు, రేగు, మామిడి, పీచ్ వంటివి స్టోన్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ A, C, పొటాషియం. పీచు పదార్థం (ఫైబర్) సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
ఆరోగ్యం
స్టోన్ ఫ్రూట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


