హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయండి

Advertisement

* ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ మిరియాల పొడి, రెండు టీ స్పూన్‌ల నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరిగడపున తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే అధిక బరువు ఉన్నవాళ్లు తగ్గుతారు. 
* ఆహారంలో వెల్లిల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు.

Advertisement

Advertisement