హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఈ చిట్కాలతో అధిక బరువుకు చెక్

Advertisement

ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నిమ్మరసం నీటిని తాగాలి. ఇది మెటబాలిజంను పెంచుతుంది. డైట్‌లో పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. జంక్ ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలి. రాత్రి 8 గంటల లోపే డిన్నర్ ముగించాలి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా తప్పనిసరి. రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర బరువు తగ్గడానికి ఎంతో ముఖ్యం.

Advertisement

Advertisement