మన శరీరానికి శక్తి అవసరమైనప్పుడు సహజంగానే ఆకలి వేస్తుంది. కానీ, ఆకలిగా లేకపోయినా బలవంతంగా ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆకలిగా లేదనే కారణంతో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని మానేయడం కూడా సరైన పద్ధతి కాదు. ఆకలి తక్కువగా ఉంటే పండ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి.
ఆరోగ్యం
ఆకలిగా లేకపోయినా తెగ తినేస్తున్నారా?
Advertisement
Advertisement
Advertisement


