మునగాకు అద్భుతమైన పోషకాహారం. ఇందులో విటమిన్లు (A, C), కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. అధిక మొత్తంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢపరుస్తాయి.
ఆరోగ్యం
మునుగాక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


