కీరా గుజ్జు, గుడ్డు తెల్లసొన, నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి. పైనాపిల్, బొప్పాయి పేస్ట్‌లో తేనె కలిపి ముఖానికి రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలల్లో ఓట్స్ ఉడికించి, పెరుగు, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్‌పై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. గుడ్డు తెల్లసొన, అవకాడో గుజ్జు, తేనె మిశ్రమం చర్మంలో తేమను కాపాడుతుంది.
ఆరోగ్యం
చర్మాన్ని కాంతివంతంగా మార్చాలంటే..?
Advertisement
Advertisement
Advertisement


