జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి, ఎముకల బలానికి ఇది మంచి ఫుడ్. జీడిపప్పులోని మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకు గుప్పెడు జీడిపప్పు తింటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆరోగ్యం
జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


