హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మిరాకిల్ ట్రీ గురించి మీకు తెలుసా?

Advertisement

మన వంటింట్లో లభించే మునగను ప్రపంచవ్యాప్తంగా పోషకాహార నిపుణులు 'మిరాకిల్ ట్రీ', 'సూపర్ ఫుడ్'గా అభివర్ణిస్తున్నారు. వేల ఏళ్లుగా సాంప్రదాయ వైద్యంలో ఉన్న ఈ మొక్కలో ఆకులు, కాయలు, విత్తనాలు అత్యంత విలువైనవి. ముఖ్యంగా మునగాకులు, కాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మునగను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

Advertisement