హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టీమిండియా ముందు ఈజీ టార్గెట్

Advertisement

టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో ఐర్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. ఐరిష్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(53) హాఫ్ సెంచరీ చేయగా, బెంజమిన్ కాలిట్జ్ 37 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, దూబే, అర్ష్‌దీప్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement

Advertisement