హైదరాబాద్: 28°C
క్రీడలు

యూఎస్ ఓపెన్ సెమీస్‌కు శ్రీకాంత్

Advertisement

US ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో 21-9, 12-21, 21-8 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లియావోను ఓడించాడు. సెమీస్‌లో శ్రీకాంత్.. జపాన్ ప్లేయర్ ఒకిమోటోతో పోటీపడనున్నాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో దేవిక సిహాగ్ కూడా సెమీస్ చేరుకుంది. డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టోఫర్సన్‌తో ఆమె తలపడనుంది.

Advertisement

Advertisement