ఐర్లాండ్‌తో రెండో టీ20 నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ SMలో వైరల్‌గా మారాయి. ఎలక్ట్రోలైట్ వాటర్ తాగుతూ.. టెస్ట్ డిఫరెంట్‌గా ఉండటంతో అతడు పెట్టిన ముఖకవళికలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తొలి మ్యాచ్‌లో చోటు దక్కని వైభవ్‌కు ఈ ఇవాళ్టి మ్యాచ్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
క్రీడలు
ప్రాక్టీస్ సెషన్.. వైభవ్ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్!
Advertisement
Advertisement
Advertisement


